Listen to this article

ఆటో కార్మికులకు కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు అమలు చేయాలి

జనం న్యూస్ ఫిబ్రవరి 16(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు కాంగ్రెస్‌ పార్టీ చేసిన వాగ్దానాల ప్రకారం సంవత్సరమునకు రూ 12000/-లు వెయ్యిలు, చెల్లించాలని,వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి వారి సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం, సిపిఐ జిల్లా నాయకులు సీతారాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ రోడ్ వర్కర్స్ ఫెడరేషన్ జేఏసీ సంఘాల పిలుపుమేరకు ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగినది ఈ సందర్భంగా జేఏసీ నాయకులు బచ్చలకూర స్వరాజ్యం, సీతారాం, మాట్లాడుతూ గత ప్రభుత్వం విధానాల ఫలితంగా ఆదాయాలు తగ్గితే,నేటి..