Listen to this article

జనం న్యూస్ జనవరి 10 కాట్రేని కొన
ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతా సమేత కళ్యాణ రామస్వామి వారి శత్రుద వార్షికోత్సవ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకములు సప్తనది జలాభిషేకం లక్ష తులసి పూజ భక్తులకు భారీ అన్న ప్రసాద వితరణ సాయంకాలం స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం ఆలయ నిర్వాహకులు గోలకోటి వెంకటరెడ్డి మంగతాయారు దంపతులచే పూజా కార్యక్రమంలో నిర్వహించడం జరిగినది అన్న సమారాధన భక్తుల ధన సహాయంతో నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు గ్రంధి నానాజీ మట్ట సూరిబాబు నంద్యాల నరసింహస్వామి సమరసత సేవా ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావుసబ్ డివిజన్ కన్వీనర్ గొలకోటి సాయిబాబు పాలెపు రామకృష్ణ ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు బి లక్ష్మీనారాయణ గాలిదేవర గంగాధర శివాజీ కామిశెట్టి శ్రీనివాస్ మట్ట శివకుమార్ చెక్కా అజయ్ వర్మ తదితరులు పాల్గొన్నారు