

జనం న్యూస్ ఫిబ్రవరి 15 మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రతి నిధి యల్ సంగమేశ్వర్.* విషయం శనివారం పాపన్నపేట మండల కేంద్రం లో జరుగుతున్నటువంటి ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయ పునః ప్రతిష్ట కార్యక్రమం లో రెండవ రోజు జరుగుతున్న పూజ కార్యక్రమం లో ఎమ్మెల్యే డా మైనంపల్లి రోహిత్ పాల్గొన్నారు, ఈ కార్యక్రమం లో మండల కార్యకర్తలు, యువనాయకులు, మరియు గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని పూజా ది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది తదుపరి ఇక్కడ కు విచ్చేసిన భక్తులకు దేవాలయ కమిటీ వారు తీర్థ్, ప్రసాదల తో పాటు అన్న దాన కార్యక్రమం ను నిర్వహించడం జరిగింది.
