

జనం న్యూస్ ఫిబ్రవరి 15, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా,ములుగు మండల్ కొత్తూర్ గ్రామానికి చెందిన గుడ్ల మల్లేష్ గుండెపోటుతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న బి ఆర్ ఎస్ నాయకులు నకిర్త ప్రభు, మృతుని కుటుంబాన్ని పరామర్శించి మృతుని కుటుంబానికి (గుడ్ల రాజేష్) కి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. బి ఆర్ ఎస్ నాయకులు ,కార్యకర్తలు కొట్టురి నాగేష్ , గుంటి ప్రభాకర్ ,గుంటి రాము ,కుమ్మరి పెంటయ్య , బక్క విష్ణు ,తుపాకుల జనార్ధన్ , నకీర్త మల్లేష్ , గువ్వబాబు , కొట్టూరి ప్రభాకర్ , కొట్టురి రాజు , చింతల ప్రభాకర్ , లంబడి సామి ,నెల్లూరి రాజు , నకిర్త నరసింహులు , కర్రే మహేష్ ,పరుపుని శ్రీకాంత్ , నకిర్త మల్లేష్ , కొట్టురి నాగేష ,నాగి కర్రె కుమార్ తదితరులు ఉన్నారు.