

మద్నూర్ ఫిబ్రవరి 17 జనం న్యూస్ ( జుక్కల్ కాని స్టేషన్ రిపోర్టర్ లక్ష్మణ్)తెలంగాణ తొలి రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా. పార్టీ అధ్యక్షులు బన్సీపటేల్ అధ్వర్యంలో. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మాన్యశ్రీ కెసిఆర్ జన్మదిన వేడుకలు పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్ ఆధ్వర్యంలో మేనూరు లో ప్రధాన కార్యదర్శి గోవింద్ నివాసంలో ఘనంగా నిర్వహించారు ఇటి కార్యక్రమం సీనియర్ నాయకులు కాశినాథ్ పటేల్ నిజమోదిన్ గఫార్ పటేల్ యూత్ అధ్యక్షులు సచిన్ పటేల్ గంగాధర్ రవి తులసి రం ఎంకె పటేల్ యునూస్ పటేల్ మోహిన్ పటేల్ గంగారాం రాజేశ్వర్ గౌడ్ తడుగుర్ మరోతి అంతపూర్ మరోతి ముఖ్య నాయకులు పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు