

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 17. తర్లుపాడు మండల కేంద్రం లో వెలసిన శ్రీ గంగా పార్వతి సమేత నిలకంటేశ్వర స్వామి ఆలయ గర్భగుడికి నూతన రాతి ముఖద్వారాలు ఆలయ ధర్మకర్త నేరెళ్ల కార్తిక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్మాణం చేపట్టారు ఆలయం లో పలు అభివృద్ధి పనుల నిర్మాణాలు కూడా చేపట్టారు ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని కోరారు విచ్చేసిన భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేసారు ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు నేరెళ్ల సాంబ,వాడేల కృష్ణప్రసాద్, కొలగట్ల భాస్కర్ రెడ్డి, జవ్వాజి సత్యనారాయణ,వెలుగు కాశీరావు,నేరెళ్ల సుబ్బారావు,భక్తులు పాల్గొన్నారు