Listen to this article

ముఖ్యఅతిథిగా హాజరైన నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ ఎం సి కోటిరెడ్డి

జనం న్యూస్- ఫిబ్రవరి 17- 2025 నాగార్జున సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో ఈరోజు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ఖ్యఅతిథిగా నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ ఎం సి కోటిరెడ్డి పాల్గొని కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు అనంతరం కార్యకర్తలకు స్వీట్లు పంచి పెట్టారు, బిఆర్ఎ స్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలనుసారం వృక్షార్జన కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటి తమ అధినేత కేసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్