Listen to this article

2008 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన…

బిచ్కుంద ఫిబ్రవరి 17 జనం న్యూస్ 2008 డీఎస్సీ అభ్యర్థుల కు పోస్టింగులు ఇవ్వాలని కోర్టు ఆదేశించడంతో ఎట్టాకేలకు విద్యాశాఖ లో చలనం వచ్చి 2008 లో సెలెక్ట్ అయిన అభ్యర్థులని కామారెడ్డి జిల్లాలో పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది .అందులో భాగంగా బిచ్కుంద మండలంలో మూడు పోస్టులు వచ్చాయ ని ఎంఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శాంతాపూర్, పెద్దదడిగి, ఎల్లారం లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అయ్యాయని ఆయన తెలిపారు. అభ్యర్థుల యొక్క సర్టిఫికెట్లని పరిశీలించడం జరిగింది.ఈరోజు అందరూ వీధులలో చేరుతున్నారని అన్నారు.