

జనం న్యూస్ 18 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ జోగులాంబ గద్వాల్ జిల్లా :- జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ తాలూకా ఐజ మండలం బైనపల్లి గ్రామం లో పట్టపగలే మారెమ్మ ఒడిలో దొంగతనం గుర్తు తెలియని వ్యక్తులు 60 వేల నగదు 15 తులాల వెండి దొంగతనం చేశారు ఇప్పుడున్న ప్రస్తుతం ఈ ప్రభుత్వాలు ఉచిత పథకాలకు అలవాటు పడ్డ ప్రజలు పనికి పనిచేయడం లేదు ప్రస్తుతము ఈ ప్రభుత్వం మారేవరకు ప్రజలు మారరుతెలంగాణ రాష్ట్ర లాస్ట్ బార్డర్ బైనపల్లి గ్రామం గతంలో కూడా ఎన్నో మార్లు జరిగాయి ఇలాంటివి ఆయన కూడా ఎవరు దీన్ని స్పందించడం లేదు ప్రజలు ప్రభుత్వ పథకాలకు బానిసపడి పనికి వెళ్లలేక ఈ దొంగతనాలు చేస్తున్నారు ఈ సంవత్సరము కొత్తెం కాదు ఎండాకాలం వచ్చిందంటే ప్రజలు పనికి పోక చిన్న పెద్ద ఇలాంటివి జరుగుతూనే ఉన్నవి అయినా ఏ పోలీస్ స్టేషన్లో కూడా పట్టించుకోవడం లేదు