Listen to this article

ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు సోడి అశోక్

పిబ్రవరి 18: జనంన్యూస్ వెంకటాపురం మండల రిపోర్టర్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం భారత పెడరేషన్ జిల్లా ఎస్ యఫ్ ఐ జిల్లా కమిటీ సభ్యులు సోడి అశోక్ మాట్లాడుతూ ఉపాధ్యాయులదగ్గర నుండి లంచం తీచుకుంటున్న సైన్స్ అధికారి జయదేవుని సస్పెండ్ చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు సోడి అశోకు డిమాండ్ చేశారు గత నుంచి ఇప్పటివరకు ఉపాధ్యాయుల దగ్గర అక్రమ డిక్టేషన్లో పేరుతో లక్షల లక్షలు వసూలు చేసుకుంటున్నా జయదేవ్ జిల్లా సైన్స్ అధికారిని సస్పెండ్ చేయాలి అదేవిధంగా విద్యార్థులకు పూర్తిస్థాయిలో విద్యా అంద చేయడం లేదు అధికారులు ఏం చేస్తున్నారు గతం నుంచి అధికారులకు ఎన్నోసార్లు తెలియజేసిన గాని ఇప్పటివరకు దున్నపోతు మీద వర్షం పడినట్లే ప్రవర్తిస్తున్నారు తప్ప జిల్లా సైన్స్ అధికారిని ఇప్పటివరకు సస్పెండ్ ఎందుకు చేయలేదు ఎన్నో అక్రమాలు చేస్తున్న జిల్లా సైన్స్ అధికారిని సస్పెండ్ చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులంతా ఏకమై కలెక్టరేట్ ముట్టడికైనా సిద్ధం చేస్తామని వారు డిమాండ్ చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి జిల్లా సైన్స్ అధికారి జయదేవ్ ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేచారు లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు