


అంతరాష్ట్ర వారధి అందరివాడు ప్రతిభ
జనం న్యూస్ పీబ్రవరి 18 :ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి పదవి అంటే హోదా కాదని ఆదో బాధ్యత మాత్రమేనని ఆయన చేసిన పనులే చెబుతాయి. మూడుసార్లు ఎమ్మెల్యే గెలిచి సిర్పూర్ నియోజకవర్గంలో ఎవరికి దక్కని రికార్డు తనకాదులో వేసుకున్నడు. అందరికీ అందుబాటులో ఉండడం వారి కష్టసుఖాలలో పాలు పంచుకోవటమే తన ప్రత్యేకత సద్గుణాలు విలువలను. అలవార్చేందుకు ఎవరన్నా చెప్పిన తమ ప్రాంత ప్రగతి కోసం జన్మించిన బుద్ధ జీవుడు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పతోనే ఉంటామానేది ప్రజల బహుటపు మాట. అందరికీ బాసట అడుగడుగున భరోసా కోనేరు కొనక్క తనదైన ప్రత్యేకతలు కలిగి ఉన్నారు. సిర్పూర్ నియోజకవర్గం లోని ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లిన అక్కడి ప్రజలను ఆప్యాయతగా పేరు పెట్టి పలకరించి వారి కష్టాల్లో భావాలను తెలుసు కుంటూ పరిష్కరించడం. ఆయన సేవ దృక్పథానికి నిదర్శనం. అంతరాష్ట్ర వారధి అభివృద్ధి సారథి సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సేవలతో పాటు అభివృద్ధిలో కూడా తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. నియోజకవర్గంలోని బెజ్జూర్ చింతనపల్లి మండల సరిహద్దులో గల గూడెం గ్రామం వద్ద దాదాపు 70 కోట్లతో అంతా రాష్ట్ర వారధి నిర్మించి తన చిరకాల స్వప్నం నెరవేర్చుకున్నారు. ఈ రహదారితో మహారాష్ట్ర చతిస్గడ్ మధ్యప్రదేశ్ వెళ్లేవారికి దూరం తగ్గి చాలా దగ్గర పడుతుంది అదేవిధంగా యోజకవర్గంలోని కౌటాల సరిహద్దు గ్రామమైన గుండాయిపేట్ వర్ధ నాది పైన మరో అంతర్ రాష్ట్ర వంతెనను నిర్మించేందుకు 75 కోట్లతో ఆయన శ్రీకారం చుట్టారు బ్రిడ్జిని రద్దు చేయడం జరిగిందని. మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా: కోనేరు కోనప్ప కౌటాల మండలంలోని వీర్థండి గ్రామంలో నిర్వహించిన మండల నాయకుల సమావేశంలో మాట్లాడిన కోనేరు కొనప్ప
ఏ రాజకీయ నిర్ణయమైనా ప్రజల ముందే.కెసిఆర్ దేవునిలా వంతెన రోళ్ళు మంజూరు చేస్తే. ప్రభుత్వంలోని మంత్రులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకున్న పాపాన పోలేదు…గంగ నీళ్లను పంట చేన్లో పారించిన ఘనత కోనప్పది కాదా రాష్ట్ర అసెంబ్లీలో, దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున సిర్పూర్ నియోజకవర్గ ప్రజల ఇజ్జత్ తీయడానికేనా ఓటు వేసింది..నా వెంట ఉంటూ నన్నే ముంచిన ఘట్టాలు..నాతో పాటు మీరందరూ కూడా నష్టపోయారు..నా నుండి వాళ్లను వేరు చేసి నాకు మేలే చేసిండు దేవుడు పదవిలో ఉన్న నాయకులను ఊరుకొస్తే నిలదీయండి గుండాయిపేట్ – వీర్ధండి వంతెన మంజూరయ్యేంతవరకు ముఖ్యమంత్రికి లేఖలు రాయాలి…. నాయకులు ఎవరు వచ్చినా బ్రిడ్జి కోసం నిలదీయండి ఏ పార్టీ గుర్తుపై పోటీ చేసిన మీ ఆశీర్వాదము వలననే మూడుసార్లు గెలిచిన… ఏ రాజకీయ నిర్ణయమైనా ప్రజలతో చర్చించే నిర్ణయం తీసుకుంటా…చివరి శ్వాస ఉన్నంతవరకు సిర్పూర్ ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం…ఏదేమైనా ఏ పార్టీలో నేను లేనట్టు ప్రజలు వద్దకు ఎవరొచ్చిన నిల తీయాలి. ఒంటరిగా బరిలో దిగుతానంటూ తెలిపారు బ్రిడ్జి నిర్మించడమే తన ధ్యేయమని మాజీ ఎమ్మెల్యేకోనేరు కోనప్ప అభిప్రాయం వ్యక్తం చేశారు. కోనేరు కోనాప్ప ను మరవద్దు మాజీ సర్పంచ్. ఖిజార్ హుసేన్ సిర్పూర్ నియోజకవర్గం అభివృద్ధితోపాటు ప్రజలకు అన్నివేళలా అండగా ఉంటూన్నా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ను ప్రజలు మరువద్దని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రజలకు చేస్తున్న నిత్యాన దాన కార్యక్రమం కాని నిరుద్యోలకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం కానీ సిర్పూర్ మండలంలో బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేసి బుద్ధ జీవిగా సుపరిచితులైన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సేవల్ని మరువకూడదని. స్థానిక ఎన్నికల సమయంలో ఎంతోమంది కొత్త ముఖాలు ముందుకు వచ్చి మాయమాటలు చెప్పి మోసం చేస్తారని నమ్మి మోసపోకూడదని. ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
