Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 18.

ఈరోజు మార్కాపురం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దాతలు పెరుమాళ్ళ బాల మోహన్ రావు , కశ్శెట్టి జగన్ బాబు, ఆరికట్ల .వెంకట నారాయణరెడ్డి సహకారంతో తర్లుపాడు మండలంలోని అన్ని హైస్కూల్లో చదివే టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఉచితంగా ఎక్సమ్ ప్యాడ్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి2 అచ్యుత సుబ్బారావు లైన్స్ క్లబ్ ఆఫ్ మార్కాపూర్ ప్రెసిడెంట్ టి రామకృష్ణారావు ట్రెజరర్ బి వి రంగయ్య తర్లుపాడు హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం సుధాకర్, మిర్జాపేట హైస్కూల్ ఇంచార్జ్ హెచ్ఎం స్వామి కూమార్, నాగెళ్ళముడుపు హెచ్ఎం ఏ ఆదినారాయణ , తాడివారిపల్లి హెచ్ఎం అజీమ్ భాష, చెన్నారెడ్డిపల్లి హెచ్ఎం శ్రీనివాసరావు ,తుమ్మలచెరువు హెచ్ఎం సుబ్రహ్మణ్యం, కలుజువ్వలపాడు హెచ్ఎం సిహెచ్ సత్యనారాయణ, కేజీబీవీ ప్రిన్సిపాల్ మారుతీ దేవి, పోతలపాడు హెడ్మాస్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. దాతల సహకారంతో సుమారుగా 400 ఎక్సమ్ ప్యాడ్స్ పంచడం జరిగింది. ఉపాధ్యాయుడు ,సామాజిక కార్యకర్త ,లైన్స్ క్లబ్ ఆఫ్ మార్కాపూర్ డైరెక్టర్ , ఎస్ టి యు అధ్యక్షులు జగన్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించాలని 10 రోజుల క్రితం టెన్త్ క్లాస్ విద్యార్థులకు యూనియన్ తరుపున ఉచిత మెటీరియల్ అందించడం జరిగింది. అలాగే ఈరోజు దాతల సహకారము ,తన సొంత నిధులతో విద్యార్థులందరికీ ఉచితంగా పరీక్ష అట్టలు అందించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ 25 రోజులు కష్టపడి, ఇష్టపడి చదివి పదవ తరగతిలో మంచి మార్కులు పొందాలని, మీకు మీ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని జగన్ బాబు తెలియజేశారు.జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 18. ఈరోజు మార్కాపురం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దాతలు పెరుమాళ్ళ బాల మోహన్ రావు , కశ్శెట్టి జగన్ బాబు, ఆరికట్ల . వెంకట నారాయణరెడ్డి సహకారంతో తర్లుపాడు మండలంలోని అన్ని హైస్కూల్లో చదివే టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఉచితంగా ఎక్సమ్ ప్యాడ్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి2 అచ్యుత సుబ్బారావు లైన్స్ క్లబ్ ఆఫ్ మార్కాపూర్ ప్రెసిడెంట్ టి రామకృష్ణారావు ట్రెజరర్ బి వి రంగయ్య తర్లుపాడు హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం సుధాకర్, మిర్జాపేట హైస్కూల్ ఇంచార్జ్ హెచ్ఎం స్వామి కూమార్, నాగెళ్ళముడుపు హెచ్ఎం ఏ ఆదినారాయణ , తాడివారిపల్లి హెచ్ఎం అజీమ్ భాష, చెన్నారెడ్డిపల్లి హెచ్ఎం శ్రీనివాసరావు ,తుమ్మలచెరువు హెచ్ఎం సుబ్రహ్మణ్యం, కలుజువ్వలపాడు హెచ్ఎం సిహెచ్ సత్యనారాయణ, కేజీబీవీ ప్రిన్సిపాల్ మారుతీ దేవి, పోతలపాడు హెడ్మాస్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. దాతల సహకారంతో సుమారుగా 400 ఎక్సమ్ ప్యాడ్స్ పంచడం జరిగింది ఉపాధ్యాయుడు ,సామాజిక కార్యకర్త ,లైన్స్ క్లబ్ ఆఫ్ మార్కాపూర్ డైరెక్టర్ , ఎస్ టి యు అధ్యక్షులు జగన్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించాలని 10 రోజుల క్రితం టెన్త్ క్లాస్ విద్యార్థులకు యూనియన్ తరుపున ఉచిత మెటీరియల్ అందించడం జరిగింది. అలాగే ఈరోజు దాతల సహకారము ,తన సొంత నిధులతో ద్యార్థులందరికీ ఉచితంగా పరీక్ష అట్టలు అందించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ 25 రోజులు కష్టపడి, ఇష్టపడి చదివి పదవ తరగతిలో మంచి మార్కులు పొందాలని, మీకు మీ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని జగన్ బాబు తెలియజేశారు.