Listen to this article

ఎమ్మెల్సీ దండే విఠల్

జనం న్యూస్ పీబ్రవరి ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలో మరియు ఉత్సారంగపల్లి లో పలువురు నాయకులతో మరియు పట్టభద్రులతో ఉమ్మడి దిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండేవిఠల్ ముఖాముఖి అయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన కాగజ్ నగర్ పట్టణంలోని వినయ్ గార్డెన్లో పట్టభద్రుల సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా పట్టబదులు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్క ట్టభద్రుడు హాజరయ్యే విధంగా కార్యకర్తలు శ్రమించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సూచించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పి ఏ సీ ఎస్ చైర్మన్ కుర్సింగా ప్రకాశ్ మాజీ జడ్పీటీసీ సభ్యులు పంద్రం పుష్పలత మాజీ ఎంపీపీ సిరిపురం మంజుల సదాశివ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాచకొండ శ్రీవర్ధాన్ ఉట్సారంగపల్లి మాజీ సర్పంచ్ కోడ్ప విశ్వేశ్వర్ ఉమ్మరే లింగయ్య ఉమ మహేష్ రంగు సురేష్ గౌడ్ గుమ్మల శ్రీనివాస్ జంగిటి మల్లేష్ సల్మాన్ ఖాన్ షకీల్ పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు