Listen to this article

జనం న్యూస్, ఫిబ్రవరి 20, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) బిజేపీ ( ఎమ్మెల్సీ)అభ్యర్థి అంజిరెడ్డి గెలుపు కోసం సిద్దిపేట రూరల్ మండలం అధ్యక్షులు అన్నసరం సురేష్ గౌడ్, ఆధ్వర్యంలో మండల కేంద్రం రాఘవాపూర్ గ్రామంలో ప్రచారం చేయడం జరిగింది.ఈ ప్రచార కార్యక్రమంలో నియోజక వర్గ ఇంఛార్జి హైందవి రెడ్డి ,కిసాన్ మోర్చ రాష్ట్ర నాయకులు రాజు , కిసాన్ మోర్చ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ బైతి తిరుపతి, మండల ఉపాధ్యక్షులు తాడేపు యాదగిరి ,(బీజేవైఎం అసెంబ్లి కన్వీనర్ తాడేపు శ్రీనివాస్, మండల సోషల్ మీడియా కన్వీనర్ బోయిని సురేష్,మండల యువ మోర్చ అధ్యక్షులు రాకేష్, గ్రామ( ఎమ్మెల్సీ) ఇన్చార్జి గనగోని రమేష్ గౌడ్,తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.