

ముఖ్యఅతిథిగా హాజరైన మండల ఎస్సైనర్సింలు
జనం న్యూస్ ఫిబ్రవరి 19 చిలిపి చెడు మండల ప్రతినిధి లక్ష్మణరాజు మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూరు గ్రామంలో బుధవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా చత్రపతి శివాజీ మహారాజ్ 395 వ జయంతిని ఘనంగా నిర్వహించారు చిలిపిచేడ్ మండల ఎస్సై శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలవేసి కొబ్బరికాయ కొట్టి ఘనంగా నివాళులు అర్పించారు ఆయన అడుగుజాడల్లో యువకులందరూ నడవాలని సూచించారు 395 వ జయంతిని పురస్కరించుకొని గ్రామ యువకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కమాన్ నుండి హనుమాన్ ఆలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో శివాజీ యూత్ సభ్యులు గ్రామ యువకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండల ఎస్సై నర్సింలు మరియు ఏఎస్ఐ మిస్పోవుద్దీన్ మరియు రాములు పోలీస్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో ల్గొన్నారు