

భేటీ బచావో బేటి పడావో అవగాహన కార్యక్రమం జనం న్యూస్ ఫిబ్రవరి 19 చిలిపి చెడి మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో మిషన్ పరివర్తన డ్రగ్స్ అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు మరియు బేటి బచావో బేటి పడావో అవగాహన కార్యక్రమం నిర్వహించారు చండూరు గ్రామంలో అంగన్వాడి సెంటర్ లో చిన్న పిల్లల యొక్క తల్లులకు అవగాహన సదస్సు నిర్వహించారు పిల్లల లింగ నిష్పత్తిని మెరుగుపరచడం మరియు లింగ సమానత్వం మహిళా సాధికారతను నిర్ధారించడం లింగపక్షపాతం లింగ ఎంపిక తొలగింపును నిరోధించడం ఆడపిల్లల మనుగడ మరియు రక్షణ నిర్ధారించడం ఆడపిల్లల పట్ల చిన్నచూపు చూడటం వివక్షతను తగ్గించడం బాలికల లింగ నిష్పత్తిని పెంచడం మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలను పెంచుతారు కూతురు ఉన్నందుకు గర్వపడతారు ఆడపిల్ల మెట్టినింటి వారి ఆస్తి మరియు ఇంటికి బరువు అని సిద్ధాంతాలను వ్యతిరేకిస్తారు ఆడపిల్లలను బాగా చదివించాలి స్వతంత్రంగా వివరించేలా ప్రోత్సహించాలి తనకు నచ్చిన కెరీర్ను ఎంచుకొని స్వేచ్ఛను ఇవ్వాలి ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతే వెంటనే రిపోర్టు చేయాలి స్త్రీలు మరియు ఆడపిల్లలకు ఎలాంటి హింస జరగనివ్వకూడదు సురక్షితమైన వాతావరణం కల్పించాలి పెళ్లిళ్లు తక్కువ ఖర్చుతో సాదాసీదాగా జరిగేలా ప్రోత్సహించాలి వంశపార్యంగా స్త్రీలకు లభించే ఆసి హక్కుకు మద్దతు తెలపాలి పిల్లలకు తమకు ఉన్న న్యాయమైన మరియు ప్రాథమిక హక్కుల పట్ల చైతన్యం కలిగించాలి మరియు బాలికలు సమాజానికి మణిహారం బాలికలకు రక్షణ కల్పితం వారి బంగారు భవితకు పునాది వేద్దాం స్వేచ్ఛాయుతమైన వాతావరణం మరియు పోషకాహారం అందించి వారి అభివృద్ధికి తోడ్పడుదాం బాలికలకు బతకనిద్దాం చదవనిద్దాం 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహాలు చేయాలి మన వంతు సహాయం అందించి బంగారు తెలంగాణకు బాటలు వేయాలి ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు శశికళ యాదమ్మ మరియు మిషన్ పరివర్తన డ్రగ్స్ సంబంధించిన అధికారి రమేష్ అంగన్వాడి ముక్త్ భారత్ అభియాన్ నహీదా మరియు రమేష్ మరియు లక్ష్మి ప్రసన్న మరియు పిల్లల యొక్క తల్లులు బాలింతలు పిల్లలు అవగాహన సదస్సులో పాల్గొన్నారు