Listen to this article

జనం న్యూస్ ; 19 ఫిబ్రవరి బుధవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;రిలయన్స్ జ్యువలరీ వారి ఆధ్వర్యములో నిర్వహించిన డ్రాయింగ్ కాంపిటీషన్ లో గెలుపొందిన విద్యార్థులకు మేనేజర్ రవీందర్ బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమములో వివేకానంద విద్యాలయం ప్రిన్సిపాల్ యాళ్ల భాస్కర్ రెడ్డి కరెస్పాండంట్ ,లిఖిత ఉపాధ్యాయినీలు త్నమాల,వాణిశ్రీ,దేవిక,కావేరి,భారతి,ఆర్షియా,అనురాధ,తల్లిదండ్రులు,గ్లిట్టర్ర్స్ డాన్స్ అకాడమీ డైరెక్టర్ కరెడ్ల పవన్ రెడ్డి, రిలయన్స్ స్టోర్ సిబ్బంది పాల్గొన్నారు.