Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 19: జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని ప్రముఖ పూణ్యకేత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం లో హుండీ లేక్కింపు లో వచ్చిన ఆదాయం వివారలు 19-02-2025 బుధవారం రోజున హుండీ లేక్కింపు కార్యక్రమం జర్పుగా తేదీ 8-02-2025 నుండి 19-2 -2025 బుదవారం వరకు హుండీలను విప్పి లెక్కించగా మొత్తము భక్తుల ద్వారా ఆదాయంగా వచ్చిన రూపాయలు 13,69,163 /- . మరియు మిశ్రమ బంగారం 06 గ్రాములు , మిశ్రమ వెండి 01 కిలో 280 గ్రాములు , విదేశి నోట్స్ 20 ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ , దేవాదాయశాఖ జగిత్యాల జిల్లా పరిశీలకులు ఎమ్ రాజమౌళి
కె డి సి సి జిల్లా మెంబర్ ముప్పాల రాంఛంధర్ రావు, మాజి ఎంపిపి మసర్తి రమేష్ , దేవస్థానం రెనవేషన్ కమిటి మాజి అధ్యక్షుల ఎనగంటి సామ్రాట్ నేరేల్ల సుమన్ , మాజి సర్పంచ్ శిల్ప రమేష్ , మాజి సర్పంచ్ శ్రీమతి జితేందర్ , భీరుపూర్ పొలీస్ స్టేషన్ సిబ్బంది అర్ శసత్యనారాయణ , బి వెంకటేష్ , భీరుపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సిబ్బంది, దేవస్థానం అర్చకులు వొద్దిపర్తి సంతోష్ కుమార్ , తిరుమల సేవా గ్రూప్ ఇంచార్జి ఎ రవీందర్ మరియు సభ్యులు దేవస్థానం సిబ్బంది భక్తులు గ్రామస్థులు పాల్గొన్నారు.