

జనం న్యూస్ ఫిబ్రవరి 19: చిలిపిచేడు మండలం ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం ఫైజాబాద్
జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో చిలిపి చెడు మండలంలో ఫైజాబాద్ శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ 395 వ జయంతి వేడుకలు గ్రామ ప్రజలతో కలిసి జెండా ఆవిష్కరణ చేసి శివాజీ ఫోటోకు పూలమాలవేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంజనేయులు గౌడ్ గురుస్వామి హాజరయ్యారు అనంతరం గ్రామ ప్రజలకు స్వీట్లు,పండ్లు బహుకరించారు.ఈ కార్యక్రమంలో శివజీ యువనాజన సంఘ సభ్యులు శివ స్వాములు ప్రజలు పాల్గొన్నారు