

జనం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ ఎం జనవరి 11
సంక్రాతి పండగ సందర్బంగా పల్లెర్ల గ్రామంలో చిన్నారులకు గాలిపటాలు ప జర్నలిస్ట్ మేడి స్వామి మౌర్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు సంక్రాతి పండగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మోత్కూర్ నవీవ్,సంఘపాక వంశీ,మేడి దిలీప్,తరుణ్,రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.