

జనం న్యూస్ జనవరి 11 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతిగంగాధర్)ఆల్ ఇండియామహిళా కాంగ్రెస్అధ్యక్షురాలుఅలకాలంబఆదేశాలమేరకు తెలంగాణా రాష్ట్ర మహిళకాంగ్రెస్ అధ్యక్షురాలుసునీత మోగిలి నిర్మల్ జిల్లామహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు గాచొప్పదండి భవాని నిమూడవ సారి నియామకంచేస్తూ శుక్రవారంహైదరాబాద్ లో నియామకపత్రంఅందజేశారు.ఈసందర్భంగాభవానిమాట్లాడుతూకాంగ్రెస్ పార్టీబలోపేతానికినాశయ శక్తుల కృషిచేస్తానని అలాగే నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నా వంతు కృషి చేస్తానని నాకుఈ పదవి రావడానికి కృషిచేసినతెలంగాణరాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రఉప ముఖ్యమంత్రి బట్టివిక్రమార్కటిపిసిసి అధ్యక్షులుమహేష్ కుమార్ గౌడ్ రాష్ట్రమహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలుసునీతమోగిలిఉమ్మడిఆదిలాబాద్ జిల్లాఇన్చార్జి మంత్రిసీతక్కఖానాపూర్ ఎమ్మెల్యేవెడ్మాబొజ్జుపటేల్ నిర్మల్ డిసిసిఅధ్యక్షులు కుచాడిశ్రీహరి రావుముధోల్ మాజీ శాసనసభ్యులు నారాయణరావుపటేల్ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.