

జనం న్యూస్ ఫిబ్రవరి 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మునగపాక మండలం ప్రాంతం మడక పాలెం.గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ బాల తులసి మాంబ అమ్మవారికి పండగ మహోత్సఅమ్మవారికి యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించి అర్చకులుచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాసరావు. మండల జనసేన పార్టీ అధ్యక్షులు టెక్కలి పరశురాం . పోతిన నాగ శివ కూటమి నాయకులు. లెగిసెట్టి సన్యాసిరావు జాజుల శ్రీను గాంధీ. ఉలింగల చిరంజీవి. లెగిసెట్టి నాగేశ్వరరావు.. కాండ్రేగుల రాజు నాయుడు పెంటకోట తాతీలు కూటమి కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్దలు యువకులు టిడిపి జనసేన బిజెపి నాయకులు తదిరులు పాల్గొన్నారు.//