

జనం న్యూస్ ఫిబ్రవరి 21 జగిత్యాల జిల్లాబీర్పూర్.మండలంలోని తాళ్ళధర్మారం గ్రామా గౌడ సంఘం అధ్యక్షులు పర్వతం రాజన్న గౌడ్ కుమారుని వివాహా రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను
ఆశీర్వాదించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు నల్లా మైహీపల్ రెడ్డి చుంచు శారదా నరెందర్ మారుతి మాజీ ఎంపీటీసీ నారపాక రమేష్ ఏండ్ల సుశిన్ శిలం రమేష్ గౌడ్ శీలం రవి గౌడ్ పర్వతం మధుకర్ గౌడ్ రామకిష్టు గంగాధర్ గంగదరి పూర్ణచందర్ గౌడ్ దోసారపు శ్రీనివాస్ గౌడ్ సదాల అశోక్ భర్ల పెద్ద రాజేశం గౌడ్ మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు ల్గొన్నారు.
