

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 11 రిపోర్టర్ సలికినిడి నాగరాజుతెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలోఏర్పాటుచేసిన నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించిన మాజీ మంత్రివ
నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్ ఈ కార్యక్రమంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘ నాయకులు, పాత్రికేయులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.