

జుక్కల్ ఫిబ్రవరి 21: జనం న్యూస్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కృషితో మద్నూర్ వ్యవసాయ మార్కెట్ లో సోయా కొనుగోళ్లు పునః ప్రారంభం చివరి గింజ వరకు కొనుగోలు చేయించే బాధ్యత నాది అని నాడు భరోసా ఇచ్చిండు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి గల్లీ నుండి ఢిల్లీ దాకా ప్రతీ ఒక్కరినీ కలిసిండు ఫలితంగా నేడు సోయా కొనుగోళ్లు ప్రారంభవడంతో రైతులు ఆనందంతో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు ఇది ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుకి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం