Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 21: (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, భారతీయ జనతా పార్టీ అమలాపురం పట్టణ కార్యాలయంలో ఈ రోజు అమలాపురం పట్టణ బిజెపి వైస్ సిడెంట్ గువ్వల తిరుపతిరావు అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వారణాసి సూర్యు నారాయణ మూర్తి 33వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు ఆర్ వి నాయుడు అమలాపురం పట్టణ ట్రెజరర్ యర్రమిల్లి పాండురంగారావు ముఖ్యఅతిథిగా విచ్చేసి రణాసి సూర్యనారాయణమూర్తి చిత్రపటానికి పూలమాలలు చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు, బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు దూరి రాజేష్, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొండేటి ఈశ్వర గౌడ్ తమ్మిడిపు సుధీర్, అడ్డాల నాయుడు, పోసంశెట్టి మహేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.