

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం రెవిన్యూ కార్యాలయంలో నూతన తాసిల్దార్ గా వీరంరెడ్డి పుల్లారెడ్డి బాధ్యతలు స్వీకరించడం జరిగినది.దీంతో నూతన తాసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన ఆయనను శుక్రవారం నాడు నందలూరు మండల విలేకరులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో విలేకరులు సురేష్,కిరణ్, జయసింహ,రాజా,రామకృష్ణ మెహర్ ,తదితరులు పాల్గొన్నారు