

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 23 రిపోర్టర్ సలికినిడి నాగరాజు నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని చెవిటి పాలెం క్వారీ కాలనీలో మాజీ మంత్రి ప్రత్తిపాటి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని టిడిపి నాయకులు ఇంటి ఇంటికి వెళ్లి ప్రచారం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నార్నే హరిబాబు. మక్కపటి నాగభూషణం. గొడుగు ఆంజనేయులు.గుంటి దయారత్నం.వంజ మధు.గేరా యాకోబు.కోటు సింగయ్య. తన్నీరు నరసింహారావు. తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది