

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 23 రిపోర్టర్ సలికినిడి నాగరాజు సీనియర్ నాయకులు గొర్రె శివ కొద్దిపాటి అనారోగ్య సమస్యతో గుంటూరు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారని తెలుసుకొని ఈరోజు వారిని కలిసి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, ఈ సమస్య గురించి ఆందోళన చెందవద్దని ఆరోగ్య విషయం లో తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని శివ కి సూచించిన సనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్