Listen to this article

జనం న్యూస్ విజయవాడ ఎస్టేట్ అధికారులకు తలనొప్పిగా మారిన సెల్ఫోన్ రిపేర్.. నోటీసులు జారీ చేసిన ఎస్టేట్ ఆఫీసర్.. గత కొన్నాళ్లుగా విజయవాడ ఎన్ టి ఆర్ కాంప్లెక్స్ లో ఉన్న ఎలక్ట్రానిక్ షాపుల ముందు సెల్ఫోన్ రిపేర్ చేస్తే బల్లల నిర్వాహకులకు ఒకరంటే ఒకరి కీ పడటం లేదని, వారిలో వారికి గొడవలు ఎక్కువ అవుతున్నాయని, ముఖ్యంగా షాప్ నెంబర్ సెల్ ఫోన్ రిపేర్ టేబుల్స్ నిర్వహిస్తున్న షాపుల వారు పక్క షాపులకి రాకుండా, పక్క షాపులు వారికి బేరాలు రాకుండా వేరే వారిని అడ్డుకుంటూ ఉండటంతో మిగిలిన షాపులు వారు గొడవలు పడుతున్నారని నిత్యం ఇక్కడ గొడవలు జరుగుతున్నాయని, ఈ షాపులు వారికి బ్లేడ్ బ్యాచ్ ముఠాతో సంబంధం ఉండటంతో మిగతా షాపులు వారు, వారిని ప్రశ్నించ లేక వారిని గెలవలేక కుయ్యో..మొర్రో అనుకుంటూ మా ఆదాయం పడిపోయిందని బాధితులు ఆవేదన వెల్లబుచ్చుతున్నారు.. ఎన్టీఆర్ కాంప్లెక్స్ లొల్లి, విజయవాడ మున్సిపల్ కమిషనర్ దృష్టికి వెళ్లగా షాపుల ముందు అక్రమంగా ఉన్న సెల్ ఫోన్ రిపేర్ టేబుల్స్ అన్నింటినీ తొలగించాలని కార్పొరేషన్ ఎస్టేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.. కానీ ఈ విధంగా నోటీసులు జారీ చేస్తే తమ కుటుంబాలు రోడ్డు మీ