జనం న్యూస్, జనవరి 12,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఓసిపి 2 మైన్ నందు విశ్రాంతి భవనం సరిగా లేక ఆపరేటర్లు, కార్మికులు ఇబ్బంది పడుతున్నారని కార్మికులందరూ కలిసి గని ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటరమణ, మేనేజర్ రామారావు , సంక్షేమ అధికారి మురళీ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.