Listen to this article

జనం న్యూస్ 24 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ సమాచార హక్కు పరిరక్షణ చట్టం జోగులాంబ గద్వాల్ జిల్లాలో సంస్థ ఆశయాలను యువత పాటు మహిళ మణులకు, విద్యవేతలకు, ప్రజా సంఘాల ను కలుపుకొని సమాచార హక్కు పరిరక్షణ చట్టం అమలు లులో భాగస్వామ్యం కోసం ఆంధ్ర,తెలంగాణ లో నియామకాలు చేపడుతున్నా సందర్భంలో తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లాలో నుండి యండీ నిషాక్ గారు జిల్లా అధ్యక్షులుగా నియామకం జరిగినది అందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాచార పరిరక్షణ చట్టం జిల్లా అధ్యక్షులుగా గుర్తింపు కార్డు పంపించడం జరిగింది అలాగే మండల కమిటీలు ఏర్పాటు చేయాలి అని జాతీయ సమాచార హక్కు పరిరక్షణ చట్టం అధ్యక్షులు తెలిపారు. సంస్థలో నీతి నిజాయితీ పని చేయుటకు మహిళలు, యువకులు ముందుకు రావాలని కోరుతూ. జోగులాంబ గద్వాల్ జిల్లా అధ్యక్షులు యండీ.నిషాక్ గారికి అభినందనలు తెలియజేశారు *నిషాక్ గారు…. మాట్లాడుతూ సమాచార హక్కు పరిరక్షణ చట్టంలో ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన సమాజ సేవ, రాజకీయ అనుభవం, ప్రజలకు మరియు అధికారులకు మధ్య సహాయ సహకారాలు మధ్యవర్తిగా ఉండి వారి యొక్క సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తే యువతి,యువకులకు జిల్లా,తాలూకా,మండల, గ్రామ యొక్క అధ్యక్షులను నియమిస్తున్నారని తెలిసిన విషయం నా వరకు చేరడంతో గత 15 సంవత్సరాల నుండి నా వంతుగా ఒక ఎన్జీవోగా మరియు రాజకీయ నాయకుడిగా నేను చేసిన సేవ కార్యక్రమాల వివరాలను జాతీయ సమాచార హక్కు పరిరక్షణ చట్టం అధ్యక్షులు గారికి సరైన ఆధారాలతో పంపడంతో నన్ను ఆ సంస్థలో జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులుగా నియామకం చేసి గుర్తింపు కార్డును పంపించడం జరిగింది అందుకు ఆ సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నీతి నిజాయితీగా ఉండే యువతి యువకులు ప్రజల సమస్యల మీద పని చేయాలనుకుంటే తాలూకా, మండల,గ్రామ అధ్యక్షులుగా నియామకం అవకాశం ఉండడంతో సమాజ సేవ చేసే వారు ముందుకు రావచ్చని సమాచార హక్కు పరిరక్షణ చట్టం జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు యండీ నిషాక్ ఈ సందర్భంలో తెలియజేయడం జరిగింది