

జనం న్యూస్ జనవరి 12 ముద్దనూరు : ముద్దనూరు మండలంలోని నొర్సంవారిపల్లెలో
ఉపాధి హామీ పథకంలో నిర్మించిన మినీ గోకులాలు ప్రారంభోత్సవంలో భాగంగా నిర్మించిన లబ్ధిదారు సారెడ్డి వెంకట సుబ్బమ్మ మినీ గోకులం ప్రారంభించిన జమ్మలమడుగు నియోజవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ చదిపిరాళ్ళ భూపేష్ సుబ్బరామిరెడ్డి.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ముకుంద రెడ్డి,ఏపీవో గంగయ్య,ఈసీ ఉజ్వల రెడ్డి,వెటర్నరీ డాక్టర్ హిమబిందు, పంచాయతీ కార్యదర్శి సౌభాగ్య లక్ష్మి,ఉపాధి హామీ సిబ్బంది, మండల నాయకులు,ప్రజలు, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.