Listen to this article

జనం న్యూస్, ఫిబ్రవరి 25, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను గెలిపించాలని పట్టబద్రులకు విన్నవించుకున్న సిలివేరు ఇంద్ర గౌడ్ సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో సిలివేరి ఇంద్ర గౌడ్ మాట్లాడుతూ కరీంనగర్, మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు అండగా నిలవాలని,ఎన్నికల బ్యాలెట్ పేపర్లో క్రమసంఖ్య నాలుగో నంబర్ పై సిలివేరి ఇంద్ర గౌడ్ అనే పేరు పక్కన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు, యువత రాజకీయాల్లో రావాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుందని ఎమ్మెల్సీగా నాకు అవకాశం ఇస్తే యువతకు అండగా ఉంటానని తెలిపారు