


బిచ్కుంద ఫిబ్రవరి 25 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) బిచ్కుంద మండలంలో పట్టభద్రులు, ఉపాద్యాయ MLC ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి DK అరుణ గారు విలేకరుల సమావేశం.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గా కొమురయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ గా అంజిరెడ్డి లను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలో బిచ్కుంద బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు శెట్పల్లి విష్ణు, జుక్కల్ నియోజకవర్గ ఇన్చార్జ్ అరుణతార , మాజీ ఎంపి బిబి పటేల్ , జిల్లా అధ్యక్షులు నీలం చిన్నా రాజులు, పెదోళ గంగారెడ్డి, వెన్న ఈశ్వరప్ప, రాము సేట్, మండల అధ్యక్షులు అభినాయ రెడ్డి, నరేష్, బాలాజి,సుభాష్,యేదయ తదిరులు పాల్గొన్నారు.
