

జనం ఫిబ్రవరి 25 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డ్రగ్ ట్రేడ్ యూనియన్ జిల్లా జాయింట్ సెక్రటరీగా శ్రీ సాయి నాథ్ మెడికల్ %% జనరల్ ఏజెన్సీస్ అధినేత మోకా వెంకట సుబ్బారావు నియమితులయ్యారు. ఈయన భారతీయ జనతా పార్టీ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి గా, ది ఛాంబర్ ఆఫ్ కామర్స్ అమలాపురం ఉపాధ్యక్షునిగా సేవలందిస్తు న్నారు. జిల్లా జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన సుబ్బారావును అంబేద్కర్ కోనసీమ జిల్లా డ్రగ్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాసరావు, పలువురు మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్, మెడికల్ వ్యాపారస్తులు హర్షం వ్యక్తం చేసి అభినం దించారు…