Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 25 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో సోమక్కపేట ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం కార్యక్రమంలో భాగంగా పరిషత్తో ఉన్నత పాఠశాల సోమక్కపేట్ నందు ఈరోజు స్వయంపాలన దినోత్సవం నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి విద్యర్థిని ,విద్యార్థులు పాల్గొన్నారు అందులో భాగంగా, కలెక్టర్గా అర్చన, డి ఈ ఓ గా శ్రీకాంత్, ఎంఈవో గా మహేష్ ,యం యన్ ఓ గా శ్రీవాణి, ప్రధానోపాధ్యాయులుగా వెంకటేష్, మరియు 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులు సబ్జెక్టు టీచర్లుగా పాల్గొన్నారు