

జనం న్యూస్ 11జనవరి శనివారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి టౌన్ ) కామారెడ్డి జిల్లా టౌన్ పరిది లోని పాత బస్టాండ్ ఏరియా లో కామారెడ్డి టౌన్ సి ఐ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీస్ లు పాకడ్ బందిగా ఆకస్మిక తనిఖీ లు ప్రతి రోజు తనిఖీ లు జరుగుతున్నవి బైక్ లు విషయం లో హెల్మెట్ మరియు వాహనా ధ్రువపత్రాలు లేని వారికి జరిమానా విధించారు ట్రాఫిక్ రూల్స్ తప్పని సరిగా పాటించాలి విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని కామారెడ్డి సి ఐ సార్ అవగాహనా చేయడం జరిగింది గమనించగలరు మైనర్ అమ్మాయిలకు వాహనాలు ఇస్తున్న తల్లి తండ్రి ల పైన కఠిన చర్యలు చట్టప్రకారం ఉంటాయి మైనర్ అమ్మాయిలకు వాహనాలు ఇవ్వొద్దు అని పోలీస్ లు కౌన్సిలింగ్ ఇచ్చిన కూడా మళ్ళీ రిపీట్ జరుగుతుంది కామారెడ్డి సి ఐ సార్ చర్యలు తీసుకోవాలి మైనర్ అమ్మాయిల విషయం స్క్యూటీ లు నడుపుతూ తున్నారు కామారెడ్డి టౌన్