

జనం న్యూస్ పీబ్రవరి 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి రెబ్బెన మండలం నంబాల ప్రసన్న పరమేశ్వర శివాలయని ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ దర్శనం చేశారు వారితో పాటు గా ఆసిఫాబాద్ జిల్లా ఇంచార్జి వచ్చిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ రవళి రెడ్డి , జిల్లా మహిళా అధ్యక్షురాలు రథొడ్ కూమరి బాయి. నంబాల కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవాలయ కామిటి చైర్మన్ అడె వేణు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు లను రవళి రెడ్డి నీ రథొడ్ కూమరి బాయి శివాలయం కమిటీ శాలువాలతో ఘనంగా తో ఘనంగా సన్మానం చేశారు ఈకార్యక్రమంలో మండల ఎస్సి సెల్ అధ్యక్షులు రత్నం ఆనంద్, మాజీ సర్పంచులు సొమశెకఖర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం ఆలయ అభివృద్ధికి పనులను పరిశీలించి రెపటి జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని గ్రామస్తులకు తెలిపారు.