

జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం జోగిపేట్ సంగారెడ్డి జిల్లా 26 ఫిబ్రవరి 2025 ” ప్రతినిధి నాగరత్నం”
టిఆర్ఎస్ యువ నాయకుడు జిన్నా విజయ్ కుమార్,ఆర్డిఓ పాండుతో కలిసిమహాశివరాత్రి సందర్భంగ,జోగిపేటలోని మల్లికార్జున స్వామి దేవాలయంలో అందోల్ ఆర్డీవో దంపతులతో కలిసి, టి ఆర్ ఎస్ యువ నాయకులు,జిన్నా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామి కి ప్రత్యేక పూజలు చేసి జోగిపేట పట్టణ ప్రజలు ఆయురారోగ్యాలతో తులతూగాలని,పూజలు నిర్వహించారు.తదుపరి ఆలయంలోని భక్తులకుఆర్డీవో దంపతులతో కలిసిపండ్ల పంపిణీ చేశారు.జిన్నా విజయ్ కుమార్ మాట్లాడుతూ హిందువులు జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి కూడా ఒకటి అని ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారని, మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం జరిగినట్టుగా,నమ్ముతారని, అలాగే ఇదే రోజున లింగోద్భవం జరిగిందని,పరమశివుని పురుషుడిగా సూచిస్తే,పార్వతీ దేవిని కృతిగా,సృష్టికి మూలమైన శక్తి చైతన్యాల కలయికనేమహాశివరాత్రి పర్వదినంగా,ఆది దేవుడికి దగ్గరగా మనసుని చాలంటేశివ ధాన్యం చేయాలి. తద్వారా శివానుగ్రహం ప్రాప్తి లభిస్తుందన్నారు .