

జనంన్యూస్. 27. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. సిరికొండ. రాజధానిలో సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ జాతీయ స్థాయి సదస్సు.ఢిల్లీకి భారీగా తరలి వెళ్లిన పార్టీ శ్రేణులు ఫాసిస్టు, కార్పోరేట్, మతోన్మాద విధానాలను వ్యతిరేద్దాం, ప్రజాస్వామ్యం,లౌకికవా దం, పెడరిజంకై పోరాడు దాం, ప్రజలు ఎదుర్కొం టున్న తక్షణ,తీవ్ర సమ స్యలపై ఉద్యమాలను నిర్మిద్దాం అని దేశ రాజధాని ఢిల్లీ లో నిర్వహిస్తున్న “జాతీయ సదస్సు” కు గురువారం నాడు భారీగా బయలు దేరిన పార్టీ శ్రేణులు. ఈ సందర్బంగా .సిపిఐ (ఎం. ఎల్ ) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటెరియట్ సభ్యులు వి. ప్రభాకర్.మాట్లాడుతు: దేశంలో మతోన్మాదం అతి ప్రమాదకరంగా మారి దేశంలోని అన్నీ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తు నాసినం చేస్తుంది అనీ ముఖ్యంగా సెక్యులర్, ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి వ్యతిరేకంగా తన ఎజెండా ను అమలు చేస్తు, మత ఉద్రిక్తలను పెంపోందిస్తుంది అన్నారు. మనుషుల మధ్య ఘర్షణలు పెపోందిస్తూ అల్లకల్లోలం సృష్టిస్తుంది అన్నారు. నిజమైన దేశభక్తులు, రాజ్యంగం పరిరక్షకులు, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలి అనీ అన్నారు. అందులో భాగంగానే డిల్లీ లో సిపిఐ (ఎం. ఎల్ ) మాస్ లైన్ జాతీయ స్థాయి సదస్సు ను నిర్వహిస్తుంది అన్నారు. జాతీయ సదస్సుకు వెళ్లిన వారిలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి. దేవారం, సహాయ ఆర్. రామేష్, జిల్లా నాయకులు బి. మల్లేష్, సారా. సురేష్, గుమ్ముల. గంగాధర్, పి. డి. ఎస్. యూ. రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేందర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి జి .సురేష్, పి.ఓ. డబ్ల్యూ. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి. గోదావరి, జిల్లా ఉపాధ్యక్షురాలు వి. సత్తేవ్వ, బి.గంగామణి, పి. వై. ఎల్. జిల్లా అధ్యక్షులు ఎం. డి. అనిస్, పార్టీ జిల్లా డివిజన్, మండల నాయకులు జి. కిషన్, బి. బాబన్న, బి. కిషన్, ఇ. రమేష్, జి. అరవింద్, ఎల్. ప్రకాష్, ఏ.నర్సక్క, జి.పద్మ, బి. మానస, జి. ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.