

భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించిన గ్రామస్తులు
భక్తులకు అన్నదాన చేసిన బి ఆర్ ఎస్ పార్టీ మాజీ జడ్ పి చైర్మెన్ బడే నాగజ్యోతి పిబ్రవరి 27 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండలం ప్రగళ్లపల్లి గ్రామం లో శ్రీ కాశీ ఉమారామాలింగేశ్వరఆలయం లో ఆలయ కమిటీ సభ్యులు, మరియు ముఖ్య అతిధి బి ఆర్ ఎస్ పార్టీ మాజీ జడ్ పి చైర్మెన్ బడే నాగజ్యోతి అధ్యర్యంలో స్వామి వారికీ ఉదయం నుండి అభిషేకంములతో ప్రత్యేక పూజలు నిర్వహించినారు భక్తులతో ఆలయం కిటకిట లాడింది భక్తులశివనామస్మరణతో ఆలయం మారుమోగింది వచ్చిన భక్తుల కు ఎటువంటి ఇబంధులు కలగకుండా అన్ని స్వాకర్యాలు కల్పించారు తదుపరి శ్రీ శ్రీనివాస్ శర్మ అయ్యగారు చేతులమీదుగా శ్రీ స్వామి వారి కళ్యాణం రాత్రి 12:05ని వేదమంత్రాలతో మంగళ వాయిద్యాలతో కమనీయంగా కన్నుల పండగ కళ్యాణం జరిపించారు కళ్యానాన్ని చూసి భక్తులు కనులారా తిలకించారు అనంతరం భక్తుల కు జడ్ పి చైర్మెన్ బడే నాగజ్యోతి చేతులు మీదుగాఅన్నదానకార్యక్రమంని జరిపించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కల్యాణన్ని తిలకించి మొక్కులు చెల్లించుకొని తీర్ధప్రసాదాలు స్పీకరించారు
