


బిచ్కుంద ఫిబ్రవరి 27 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన కాశీ విశ్వనాథ్ మఠంలో మఠాధిపతి సోమలింగ స్వామీజీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చెందిన మెడ్వాన్ హాస్పిటల్ వారు శివరాత్రి సందర్భంగా ఉచిత వైద్య చెకప్, ఉచిత మందులు, రక్తదాన శిబిరం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో హైదరాబాదు నుంచి వచ్చిన బృందం మరియు బండయ్యప్ప మఠాధిపతి సిబ్బందులు భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు
