Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 27 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడి మండలం కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ నాలుగు గంటల వరకు కొనసాగింది మొత్తం గ్రాడ్యుయేట్ ఓటర్లు 300 మంది ఉండగా 260 మంది ఓటింగ్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు ఉపాధ్యాయ ఓటర్లలో 11 మంది ఓటర్లు ఉండగా 100 శాతం పోలింగ్ పూర్తయింది నాలుగు గంటల వరకు పోలింగ్ కొనసాగింది 86.67% పోలింగ్ నమోదైనట్లు సమాచారం ఈ పోలింగ్ కార్యక్రమంలో అభ్యర్థులు ఓటు వేసి పోలింగ్ ప్రశాంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో చండూరు గ్రామానికి చెందిన యువకులు పాల్గొన్నారు