

బిచ్కుంద ఫిబ్రవరి 27 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా గురువారం నాడు బిచ్కుంద బాలికల పాఠశాలలో పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఓటును మాజీ జెడ్పిటిసి భారతి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు ఓటు హక్కును వినియోగించుకున్నారు పట్టభద్రులు సరైన వ్యక్తిని చూసి ఓటును వినియోగించాలని వారు పేర్కొన్నారు