Listen to this article

జనం న్యూస్ -ఫిబ్రవరి 28- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్: నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నిక సజావుగా సాగింది, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ముగిసే సమయం 4 గంటలకు 100 ఓట్లకు గాను 94 ఓట్లు పోలైనట్లుగా అధికారులు తెలిపారు, ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాగర్ ఎస్సై సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.