

జనం న్యూస్ నారాయణఖేడ్
సంగారెడ్డి జిల్లా 11.01.2025
లక్ష్మణ్ నాయక్ రిపోర్ట్ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచమంతా చాటిన స్వామి వివేకానంద జనవరి 12న జన్మించారు. ఈ పర్వదినాన్ని భారతీయులు ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవం (నేషనల్ యూత్ డే )గా జరుపుకుంటారు. స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. బలమే జీవనం బలహీనతే మరణం
ఈ సందర్భంగా వినూత్నంగా స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ పుచ్చ కాయ పైన మరియు బాదం ఆకుపైన స్వామి వివేకానంద చిత్రాలతో గుండు శివ కుమార్ లీఫ్ ఆర్టిస్ట్ నారాయణఖేడ్సంగారెడ్డి.