

జనం న్యూస్ విజయవాడ ఎన్టీఆర్ జిల్లా దాములూరు తప్పిపోయిన బాలుడు…తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు తప్పిపోయిన బాలుడిని గంటల వ్యవధిలో పోలీసులు తల్లిదండ్రుల చెంతకు చేర్చారు వివరాల ప్రకారం… ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం దాములూరు (కూడలి )తిరునాళ్లలో పదేళ్ల బాలుడు తప్పిపోయాడు. బాలుడి పేరు విజయ్ తండ్రి పేరు వెంకటేశ్వరరావు చిలుకూరు గ్రామం ఈ బాబును కూడలిలో పోలీసులు ద్వారా తల్లితండ్రులకి ఫోన్ ద్వారా సమాచారం తీసుకొని తల్లిదండ్రులు యుద్ధ వద్దకు బాబుని పోలీసులు చేర్చారు.