Listen to this article

జనం న్యూస్ కాట్రేనికోన ఫిబ్రవరి 28. గురువారం జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సరళి ని శీలించేందుకు స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హైస్కూల్ రోడ్ లో ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు వచ్చారు. స్థానికంగా ఉన్న నాయకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు మండలంలోని టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు హై స్కూల్ రోడ్డు లో ఏర్పాటుచేసిన శిబిరం వద్ద కూటమి అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖర్ కు 1 వ నెంబర్ వేసి గెలిపించవలసిందిగా నమూనా బ్యాలెట్ ద్వారా విస్తృతం గా కృషి చేశారు. కార్యక్రమం లో నడింపల్లి సుబ్బరాజు, నాగిడి నాగేశ్వర రావు, దాట్ల పవన్, పి ఎస్ ఎన్ రాజు, చెల్లి సురేష్, వాసంశెట్టి రాజేశ్వరరావు, రంబాల రమేష్, దంతులూరి సీతా రామ కృష్ణం రాజు, వెంట్రు సుధీర్, గోకరకొండ సత్తిబాబు, జంగా శ్రీను, మోకా బాల ప్రసాద్, ఆకాశం శ్రీను, లక్ష్మి రమణా రావు, బండారు యేసు, ఇసుకపట్ల వెంకటేశ్వర రావు, ఉచ్చిల నారాయణ (డాన్ ), దండుప్రోలు సత్యం, బాలయోగి, మోటమర్రి సత్తిబాబు ,భాస్కరరావు, రేవు రమేష్, మాదే యోగేశ్వరి, గిడ్డి చంటి, జే విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు