Listen to this article

జనం న్యూస్ 28 ఫిబ్రవరి పూడూరు మండల ప్రతినిధి వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో పూడూర్ మండల్ కంకల్ గ్రామంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు స్వామివారి రథోత్సవం గ్రామంలో వాడ వాడ ఊరేగింపు కార్యక్రమంలో భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి వారిని సెంట్రల్ ఫిలిం సిటీ బోర్డు నెంబర్ & బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లేష్ పటేల్  దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కంకల్ రవీందర్ జిల్లా బిజెపి అధికార ప్రతినిధి, పూడూర్ ముడిమ్యాల జంగయ్య ముదిరాజ్, బిజెపి సీనియర్ నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, చింతలపల్లి నడుల్ల వెంకటయ్య ముదిరాజ్, రాకంచెర్ల జాజుల అనిల్, కంకల్ పూడూరు మండల బిజెపి ప్రధాన కార్యదర్శి పూడూర్ భూత్ అధ్యక్షులు సుభానయ్య,  రామచంద్రయ్య, ఉమ్మెంతల్ రాఘవేందర్ రెడ్డి, కంకల్ విట్టల్ భూత్ అధ్యక్షులు, దేవానోని. కూడా ప్రకాష్ యాదవ్, కంకల్ నిఖిల్, బిజెపి బూత్ అధ్యక్షులు శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.